Thursday, June 30, 2011

durga prasad

నాకు  ఈ మద్య పెళ్లి అయినది. అమ్మాయి పేరు సత్య . చక్కని అర్దంచేసుకునే అమ్మాయి.

సంతోషం కలిగించే విషయం ఏంటంటే ssc క్లాసు మేట్స్ అందరు వచ్హారు

.

  

Sunday, February 14, 2010

దుర్గాప్రసాద్ వ్యక్తీగతం

మాది అందమైన నగరం కాకినాడ. అందులో ఒక మద్య తరగతి కుటుంబం లో 1983 డిసెంబర్ 12 లో జన్మించ.
ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో మూడు సంవత్సరాలు వుద్యోగం చేసి పూణే లో ప్రస్తుతం వున్నాను.
నాకు ఒక అన్న ఒక తమ్ముడు వున్నారు.

naaku ee madya satya ane ammayitho pelli ayinadi.